దుబాయ్ లో వరదలు.. బోట్లు, కయాకింగ్ వీడియోలు వైరల్
- November 18, 2023
దుబాయ్: భారీ వర్షాల కారణంగా దూబాయ్ లోని పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారాయి. వరదలతో రోడ్లు మునిగిపోయాయి. దీంతో కొందరు పాడిల్ బోర్డింగ్, కయాకింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాక్టర్ డాలియా హిషామ్ కోకాష్ ఒక వీడియో తీసి పోస్ట్ చేసారు. అల్ డీమ్ స్ట్రీట్ మొత్తం వరదలు, కార్లు నీటిలో మునిగిపోవడంతో అరేబియన్ రాంచెస్ 2 వద్ద ఒక పొరుగువారు సంతోషంగా కయాకింగ్ చేసారని పేర్కొంది. ఇలా పలువురు తమ ప్రాంతాలకు చెందిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం