ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు!
- November 18, 2023
మస్కట్: మస్కట్, సౌత్ అల్ బతినా మరియు అల్ దఖిలియా గవర్నరేట్లలో భారీ వర్షాలు కురిసాయి. ఈ మేరకు ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న గంటల్లో అల్ వుస్తా మరియు ధోఫర్ గవర్నరేట్లలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. వీటితోపాటు ఉత్తర గవర్నరేట్లలో వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేసింది. ముసందమ్, అల్ బురైమి, నార్త్ అల్ బటినా, సౌత్ అల్ బతినా, అల్ దఖిలియా, అల్ హజర్ పర్వతాలు మరియు మస్కట్ గవర్నరేట్ల గవర్నరేట్లలో శుక్రవారం భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసాయి. వర్షం కురిసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మరియు వాడీలను (ఫ్లాష్ ఫ్లడ్) దాటవద్దని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం