మెగా సూపర్ ఫ్రైడే సేల్ ప్రారంభం
- November 21, 2023
కువైట్: నవంబర్ 22 నుండి రెండు వారాల పాటు లులూ హైపర్‌మార్కెట్ మెగా సూపర్ సేల్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రారంభించనుంది. సూపర్ సేల్స్‌లో భాగంగా ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై భారీ తగ్గింపులు, అద్భుతమైన ఆఫర్‌లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సూపర్ సేల్ లో మొబైల్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉపకరణాలు, గేమింగ్ పరికరాలు, గృహోపకరణాలు, అందం గాడ్జెట్లు, ఫ్యాషన్, పాదరక్షలు వంటి వాటితో సహా అద్భుతమైన ధరలకు కొనుగోలుదారులు షాపింగ్ చేయవచ్చని పేర్కొన్నారు. సూపర్ సేల్ కాలంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ప్రత్యేకమైన ఆఫర్‌లు, ప్రత్యేక తక్షణ డిస్కౌంట్‌లను అందించనున్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







