ఐదు భారతీయ నగరాలకు సలామ్ ఎయిర్ సర్వీసులు

- November 22, 2023 , by Maagulf
ఐదు భారతీయ నగరాలకు సలామ్ ఎయిర్ సర్వీసులు

మస్కట్: తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థ సలామ్ ఎయిర్.. డిసెంబర్ నెల నుండి 5 భారతీయ గమ్యస్థానాలకు నేరుగా విమానాలను ప్రారంభించనుంది.  మస్కట్‌తో అనుసంధానించబడే ఐదు భారతీయ నగరాలలో హైదరాబాద్, కాలికట్, జైపూర్, త్రివేండ్రం మరియు లక్నో ఉన్నాయి. ఈ మేరకు సలామ్ ఎయిర్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com