దోఫర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- November 23, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లోని పబ్లిక్ రోడ్డు (తుమ్రైత్, మక్షిన్)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు. ప్రజా రహదారిపై (తుమ్రైత్, మక్షిన్) వాహనం, ట్రక్కు మధ్య ఢీకొన్న ప్రమాదంలో అరబ్ జాతీయతకు చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారని, ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







