బుర్జ్ ఖలీఫా వద్ద న్యూఇయర్ వేడుకలు: ఫైర్ వర్క్స్, లైట్లు, ఫౌంటెన్ షోలు
- November 24, 2023
దుబాయ్: న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బుర్జ్ ఖలీఫా వద్ద డిసెంబర్ 31న లేజర్ షోలు మరియు డ్యాన్స్ వాటర్ ఫౌంటైన్లతో కూడిన అద్భుతమైన బాణసంచా ప్రదర్శను నిర్వహిస్తారు. వీటిని చూసేందుకు పెద్దఎత్తున సందర్శకులు వస్తుంటారు. ఈ సంవత్సరం బుర్జ్ ఖలీఫా యొక్క నూతన సంవత్సర వేడుకల ప్రదర్శన గతంలో కంటే పెద్దఎత్తున్న నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 15,682 పైరోటెక్నిక్ అంశాలతో ప్రదర్శన, 2,800 కంటే ఎక్కువ దిశలలో ఫైర్ వర్క్స్ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..