‘NCSI’కు సేలం అల్-అలీ అల్-సబా ఇన్ఫర్మేటిక్స్ అవార్డు

- November 27, 2023 , by Maagulf
‘NCSI’కు సేలం అల్-అలీ అల్-సబా ఇన్ఫర్మేటిక్స్ అవార్డు

కువైట్: 23వ ఎడిషన్‌ HH సలేం అల్-అలీ అల్-సబా ఇన్ఫర్మేటిక్స్ అవార్డును నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI)  గెలుచుకుంది. 2020 ఎలక్ట్రానిక్ సెన్సస్ ప్రాజెక్ట్ ద్వారా ఈ అవార్డును అందజేశారు. ఈ ప్రాజెక్ట్ నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ద్వారా అమలు చేస్తున్నారు. స్టాటిస్టికల్ టాస్క్‌లలో డిజిటల్ ట్రాన్సిషన్ రంగంలో NCSI ప్రయత్నాలకు ఈ అవార్డును అందజేసారు. డిజిటల్ పరివర్తన మరియు స్థిరమైన అభివృద్ధి రంగంలో చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చిందని NCSI సీఈఓ డాక్టర్ ఖలీఫా అబ్దుల్లా అల్ బర్వానీ ఒక ప్రకటనలో తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com