ఆసుపత్రిలో చేరిన కువైట్ అమీర్
- November 29, 2023
కువైట్: అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అమీర్ దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ మొహమ్మద్ అబ్దుల్లా అల్-ముబారక్ అల్-సబాహ్ వెల్లడించారు. హిజ్ హైనెస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా, భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో వస్తారని తెలిపారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







