బుర్జ్ ఖలీఫాను అధిరోహించిన ఫ్రెంచ్ స్పైడర్మ్యాన్, అలెక్సిస్
- November 30, 2023
దుబాయ్: ఫ్రెంచ్ స్పైడర్ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత అధిరోహకులు అలైన్ రాబర్ట్ మరియు అలెక్సిస్ లాండోట్ దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫాను అధిరోహించారు. ఇది మష్రెక్ 'క్లైంబ్2 చేంజ్' గ్లోబల్ ఇనిషియేటివ్‌లో భాగంగా వారు ఇందులో పాల్గొన్నారు. అలైన్ రాబర్ట్స్61 సంవత్సరాల వయస్సులో రెండవసారి అధిరోహించారు. మరోవైపు అలెక్సిస్ తొలిసారి ఈ ఘనతను సాధించాడు. "నాకు ఇది మొదటిసారి. రాబర్ట్‌తో కలిసి చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది" అని అలెక్సిస్ అన్నారు. అతని స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి ఇలాంటివి చేయాలని కలలు కన్నానని తెలిపారు. "మేము అథ్లెట్లుగా క్లాసిక్ క్లైంబింగ్ శిక్షణ పొందుతాము. ప్రణాళికబద్ధంగా ఆ శిక్షణ ఉంటుంది. ఇది ప్రతి అధిరోహణకు శారీరక శిక్షణ, నిర్దిష్ట పద్ధతులు ఉంటాయి." అని అలెక్సిస్, శిక్షణలో శారీరక దారుఢ్యం మరియు మానసిక సిద్ధత ఎలా ఉంటుందో వివరించారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









