రోడ్డు విన్యాసాలు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్..2 గంటల వ్యవధిలో ఇద్దరు అరెస్ట్
- December 03, 2023
యూఏఈ: అతి వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ స్టంట్స్ చేస్తున్న ఇద్దరు వాహనదారులను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. షార్జాలోని ఖోర్ ఫక్కన్ రోడ్లోని ఒక సొరంగంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వారి ప్రాణాలకు మరియు ఇతరులకు హాని కలిగించినందుకు వారిని అరెస్టు చేశారు. ఓ ప్రజాప్రతినిధి సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, కేవలం రెండు గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. వారి వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. చట్టాలను పాటించాలని, రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం మానుకోవాలని షార్జా పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం