బహ్రేయినీ కోర్టు గురువారం19 మంది నిందితులకు జైలు శిక్ష..

- May 27, 2016 , by Maagulf
బహ్రేయినీ కోర్టు గురువారం19 మంది  నిందితులకు  జైలు శిక్ష..

దుబాయ్:  బహ్రేయినీ కోర్టు గురువారం19 మంది  నిందితులకు  పోలీసులకు  వ్యతిరేకంగా దాడులను నిర్వహించిన వారిలో ఐదుగురికి  జీవిత పర్యంతం జైలు శిక్ష విధించినట్లు  న్యాయశాఖ అధికారులు తెలిపారు.  గత సంవత్సరం ఆగష్టు లో తూర్పు  మనామా ఒక షీతె జనావాసాల గ్రామంలో బాంబు దాడి చేసినందుకు  దోషులుగా ఐదుగురు నిందితులకు   జీవిత పర్యంతం జైలు శిక్ష  విధించారు.  పోలీసులు  బుల్డోజర్ తో బారికేడ్లను శుబ్రం చేసేటప్పుడు  అల్లరి మూకలు పెట్టిన బాంబు పేలిందని  చెప్పారు.రెండవ కేసు విషయంలో లో, అదే కోర్టు రాజధానికి  దక్షిణంగా సిత్ర లో  పోలీసు దాడి పాల్పడినట్లు మగ్గురికి  15 సంవత్సరాలుజైలు శిక్ష విధించారు. మిగిలిన14 మంది నిందితులు సైతం  ఆయుధాలు మరియు ప్రేలుడు పదార్థాలు కలిగి ఉండగా  ముద్దాయిలు దొరికినట్లు సమాచారం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com