సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లు రద్దు
- December 10, 2023
రియాద్: సేవలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యాత్రికుల పట్ల ఉమ్రా కంపెనీలు తమ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని, కాబట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కంపెనీలు తమ నిర్లక్ష్యానికి తగిన శిక్షను విధించడంతో పాటు, వారు చేసిన ఉల్లంఘనలను పరిశీలించేందుకు సమర్థ అధికారికి రిఫర్ చేయనున్నట్లు హజ్ మరియు ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







