అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి

- December 10, 2023 , by Maagulf
అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి

కువైట్: శనివారం ఉదయం అబ్దాలి రోడ్‌లో అబ్దాలి ఫామ్స్ ఏరియా వైపు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలు కాగా ఎయిర్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నలుగురు ఈజిప్టు ప్రవాసులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com