ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- December 10, 2023
యూఏఈ: దుబాయ్‌లోని ప్రముఖ బీచ్ తాత్కాలికంగా మూసివేయబడింది. అల్ సుఫౌహ్ బీచ్ ప్రవేశ ద్వారం వద్ద తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపే నోటీసు బోర్డును పెట్టారు. డ్రైవ్-ఇన్ బీచ్‌ని 'సీక్రెట్', 'హిడెన్' మరియు 'బ్లాక్ ప్యాలెస్' బీచ్ అని కూడా పిలుస్తుంటారు. తమకు ఇష్టమైన బీచ్ మూసివేయడంతో నిరాశతో సందర్శకులు వెనుతిరిగారు. మూసివేత తాత్కాలికమేనని, త్వరలో తెరుచుకోవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అద్భుతమైన సూర్యాస్తమయ వీక్షణలకు పేరుగాంచిన ఇసుకతో కూడిన ఈ ప్రాంతం బుర్జ్ అల్ అరబ్ హోటల్ మరియు పామ్ జుమేరా ద్వీపం మధ్య ఉంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు