చిటికెలో తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.!
- December 12, 2023చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య అత్యంత ప్రధానంగా వేధిస్తోన్న సమస్యల్లో ఒకటి ప్రస్తుత కాలంలో. ఈ సమస్య నుంచి తాత్కాలికంగా తప్పించుకునేందుకు మార్కెట్లో విరివిగా లభిస్తున్న అనేక రకాలా డై ప్రొడక్ట్స్ అందుబాటులో వున్నాయ్.
వీటిని అన్ని రకాల స్కిన్ టోన్స్ వారూ యూజ్ చేయరాదు. ఒకవేళ అలా యూజ్ చేస్తే, తర్వాత రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడాల్సి వస్తోంది. కానీ, తప్పడం లేదు.
అయితే, ఎలాంటి సైడ్ ఎఫెక్టుల్లేకుండా అతి తక్కువ ఖర్చు.. తక్కువ సమయంలోనే తెల్ల జుట్టు నల్లగా మార్చుకునే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే జుట్టుకీ చాలా మంచిది. ఉసిరి పొడిని ఇనుప లేదా అల్యూమినియం పాన్‌లో వేసి బాగా ప్రై చేయాలి. నల్లగా మారేంతవరకూ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన ఉసిరి పొడిలో కాస్త అలోవెరా జెల్ కలిపి తలకు పట్టించేయాలి.
ఆరిన తర్వాత కడిగేయాల్సిన అవసరం లేదు. అలాగే వుంచుకుని అర్జెంటుగా బయటికి వెళ్లాలన్నా, ఏదైనా పార్టీకో ఫంక్షన్‌కో వెళ్లాలన్నా వెళ్లిపోవచ్చు. డ్రై అయిన, నల్లగా మారిన జుట్టుని చక్కగా దువ్వుకుని నచ్చిన హెయిర్ స్టైల్ చేసుకుని వెళ్లిపోవచ్చు. బాగుంది కదా.! ఖర్చు లేన పని. కంప్లీట్ నేచురల్. ఒకసారి ట్రై చేసి చూడండి.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము