వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స: సిఎం జగన్
- December 13, 2023
అమరావతి: వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం అని సిఎం జగన్ ప్రకటించారు. ఈరోజు వైఎఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ…వైఎఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పై అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం.. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కు గా లభించాలన్నారు. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ అంశాలపై విశేష కృషి చేశామన్నారు. వైఎఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం అని సిఎం జగన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







