2024 సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

- December 13, 2023 , by Maagulf
2024 సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: కొన్ని రోజుల్లో 2023 ఏడాది ముగియనుంది. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు, 25 ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

2024 సెలవులు ఇవే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com