అబుధాబి అంతటా ఉచిత పబ్లిక్ వై-ఫై
- December 16, 2023
యూఏఈ: నివాసితులు, సందర్శకులు అబుధాబి అంతటా ఉచిత Wi-Fiకి యాక్సెస్ పొందవచ్చు. మునిసిపాలిటీలు మరియు రవాణా శాఖ (DMT) బస్సులు, బీచ్‌లు మరియు పబ్లిక్ పార్కులతో సహా ఎమిరేట్ అంతటా ఉచిత Wi-Fi కవరేజీని ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది. యూఏఈ సర్వీస్ ప్రొవైడర్‌ల సహకారంతో DMT అందించిన ఈ చొరవ పబ్లిక్ పార్కులను (అబుధాబిలో 19, అల్ ఐన్‌లో 11 మరియు అల్ దఫ్రా రీజియన్‌లో 14) కవర్ చేస్తుంది. త్వరలో అబుదాబి కార్నిచ్ బీచ్, అల్ బటీన్ బీచ్‌లలో అందుబాటులోకి రానుందని DMT ఛైర్మన్ మొహమ్మద్ అలీ అల్ షోరఫా తెలిపారు. ప్రతిఒక్కరికీ అన్ని లొకేషన్‌లలో కనెక్టివిటీని అందించనున్నట్లు పేర్కొన్నారు. IMD స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2023లో 141 నగరాలలో 13వ స్థానంలో అబుధాబి నిలిచిందన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష