దివంగత అమీర్ మృతికి సంతాపం తెలిపిన ఇండియన్ ఎంబసీ
- December 17, 2023
కువైట్: డిసెంబర్ 16న మరణించిన కువైట్ రాష్ట్రానికి చెందిన దివంగత అమీర్ హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు గౌరవసూచకంగా భారతదేశం డిసెంబర్ 17న జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. అన్ని అధికారిక వినోద కార్యకలాపాలు రద్దు చేయబడ్డాయి. కువైట్‌లో డిసెంబర్ 17న భారత రాయబార కార్యాలయంలో భారత జాతీయ జెండా సగం స్తంభానికి ఎగురవేశారు. మిషన్‌లోని అధికారులందరూ మధ్యాహ్నం 12:30 గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కువైట్‌లోని భారతీయ పౌరులందరూ కూడా గంటలకు రెండు నిమిషాల మౌనం పాటించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్‌లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







