దుకాణంలోకి దూసుకెళ్లిన కారు
- December 23, 2023
దుబాయ్: దుబాయ్‌లోని ఓ కమర్షియల్ స్టోర్‌లోకి కారు దూసుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన అల్ వాస్ల్ రోడ్లో జరిగింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. వాహనం డ్రైవర్ బ్రేకులు వేయకుండా గ్యాస్ పెడల్‌ను నొక్కడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వాహనం ఆగకముందే డోర్‌ను ఢీకొట్టిందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..