పక్షుల కారణంగా కువైట్ లో విమానాలు ఆలస్యం
- December 24, 2023
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. విమానాశ్రయ రన్‌వే దగ్గర పక్షులు సమూహలు తిరగడమే దీనికి కారణం అని పేర్కొంది. రన్‌వే వద్ద పక్షులు తిరగడం వల్ల విమానం, దాని ఇంజిన్‌లను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. దీని నుండి ప్రయాణీకులను, విమానాలను రక్షించడానికి అంతర్జాతీయ వాయు భద్రతా విధానాల ప్రకారం కొన్ని విధానాలను అనుసరించినట్లు అధికారులు తెలిపారు. అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాకే రన్‌వేపై విమానాలను అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







