అబుదాబి న్యాయసహాయ శిబిరం లో పాల్గొన్న 'గల్ఫ్' సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి
- June 28, 2015
అబుదాబి లోని కేరళ సోషల్ సెంటర్ హాల్ లో 27న శుక్రవారం సాయంత్రం 5 గం. లకు 'ఉచిత న్యాయ సహాయ శిబిరం' ను మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా మరియు సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ సంస్థల ఆధ్వర్యంలో భారత రాయభారి చే ప్రారంభింపబడినది.ఈ కార్యక్రమము లో ప్రవాస భారతీయులు తమ సమస్యలను న్యాయ సహాయ నిపుణులకు తెలియ పరుచుకున్నారు.న్యాయ నిపుణులు సలహాలు సూచనులు అందించారు.ఈ కార్యక్రమము వలన సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడి ప్రవాస భారతీయుల సమస్యలు తెలిసాయి.కార్యనిర్వాహక సభ్యులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.
మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమములో సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి,చిత్తర్వు శ్రీకాంత్,జనగామ శ్రీనివాస్,టి.రాధా కిషన్,దుబ్బుల తిరుపతి,జయ రెడ్డి,రాజ్ కుమార్,సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం వలన ప్రవాస భారతీయులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము.
--సి.శ్రీ(దుబాయ్)


తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







