శృతిహాసన్‌కి పెళ్లయిపోయిందా.?
- December 27, 2023
సెలబ్రిటీలకు పెళ్లయిపోయిందట.. అనే గాలి వార్తలు చాలా ఈజీగా సర్క్యులేట్ చేస్తుంటారు. చాలా మందికి దాదాపు పెళ్లిళ్లు జరిగిపోయాయ్ ఇలా గాలి వార్తల ద్వారా.
తాజాగా శృతి హాసన్ పైనా అలాంటి గాసిప్సే ప్రచారమయ్యాయ్. దాంతో, శృతి హాసన్ వెంటనే అలర్ట్ అయ్యింది. తనకు పెళ్లి అయితే, చెప్పే చేసుకుంటాననీ, ఆల్రెడీ తాను ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో వున్నాననీ గతంలోనే చెప్పానని తెలిపింది.
అయితే, పెళ్లి విషయానికి వచ్చేసరికి తనకంటూ కొన్ని పరిధులున్నాయనీ తెలిపింది. అయితే, చెప్పకుండా మాత్రం పెళ్లి చేసుకోననీ క్లారిటీ ఇచ్చేసింది.
అవును, శృతి హాసన్ అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్. గతంలో తన బాయ్ ఫ్రెండ్‌ని డైరెక్ట్‌గా తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేసి, తన ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లింది.
ఇదంతా తెరచిన పుస్తకమే. అయితే, పెళ్లి వరకూ చేరిన ఆ ప్రేమ వేరే కారణాలతో మధ్యలోనే ఆగిపోయిందనుకోండి. అలాగే, ఇప్పుడైనా ఎప్పుడైనా.! శృతి హాసన్ అందులో దాచుకోవడానికేముంది.! అని పబ్లిగ్గానే చెబుతోంది. అంతేగా.! అంతేగా.!
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం