బహ్రెయిన్ లో పాస్‌పోర్ట్‌ల జారీకి ఆన్‌లైన్ సర్వీస్ ప్రారంభం
- January 02, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని పౌరుల కోసం ప్రభుత్వ పోర్టల్ Bahrain.bh ద్వారా పోయిన లేదా పాడైన పాస్ పోర్టులను ఆన్‌లైన్‌లో జారీ చేయడానికి సర్వీస్ ను తీసుకొచ్చినట్లు జాతీయత, పాస్‌పోర్ట్‌లు మరియు నివాస వ్యవహారాలు (NPRA) ప్రకటించింది. NPRA అండర్ సెక్రటరీ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ఖలీఫా మాట్లాడుతూ.. పౌరులు తమ వివరాలను నమోదు చేయడం ద్వారా.. అవసరమైన పత్రాలను జత చేయడం ద్వారా కొత్త సర్వీస్ నుండి ప్రయోజనం పొందవచ్చని సూచించారు. దరఖాస్తును సమర్పించిన తర్వాత, దరఖాస్తుదారు జారీ ప్రక్రియ మరియు ఆన్‌లైన్ పేమెంట్ ను ఖరారు చేయడానికి వర్చువల్ కాల్‌ని స్వీకరిస్తారని ఆయన చెప్పారు. పాస్‌పోర్ట్ ఏదైనా NPRA సర్వీస్ సెంటర్‌లో అందజేయబడుతుందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..