ఆ కంపెనీలకు 96,000 దిర్హాంల జరిమానా!
- January 02, 2024
యూఏఈ: 14 నిర్దిష్ట ఆర్థిక రంగాలలో పనిచేస్తున్న 20-49 మంది ఉద్యోగులతో 12,000 కంటే ఎక్కువ కంపెనీలు ఇప్పుడు 2024లో కనీసం ఒక యూఏఈ పౌరుడిని, 2025లో మరొకరిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ఇటీవల సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. ఆయా కంపెనీలు తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని మోహ్రే ఆ ప్రకటనలో సూచించింది. 2024లో నియమించబడని ప్రతి యూఏఈ పౌరుడికి Dh96,000 జరిమానాలు ఈ కంపెనీలపై విధించబడతాయని హెచ్చరించింది. 2025 లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే Dh108,000 జరిమానాలు విధించబడతాయని మొహ్రే స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రోగ్రామ్ నుండి ప్రయోజనం పొందేందుకు ప్రైవేట్ కంపెనీలు నఫీస్(Nafis) ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవడం చాలా కీలకం అని మంత్రిత్వ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన









