డా.వంశీ రామరాజుకు పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారం....
- January 06, 2024
అమరావతి: చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రులవారి పట్టాభిషేక సహస్రాబ్ధికి నీరాజనంగా, రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు, 2024 జనవరి 5వ తేదీన, రాజమహేంద్రవరంలో కే.వి.వి.ఎస్.ఎస్ రాజు (చైతన్య విద్యాసంస్థలు), డా.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అత్యంత అద్భుతమైన రీతిలో నిర్వహించారు.ఆ సందర్భంగా అర్ద శతాబ్ధి సాంస్కృతిక మూర్తి, వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కళా బ్రహ్మ, సేవా మహాత్మ, విశ్వ కళా సేవా భూషణ, శిరోమణి, డా వంశీ రామరాజును పూర్ణకుంభ తెలుగు వెలుగు పురస్కారంతో, జస్టిస్ బి కృష్ణమోహన్ గారు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి సత్కరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..