రోడ్ ఆక్యుపెన్సీపై మున్సిపాలిటీ క్యాంపెయిన్ ప్రారంభం

- January 07, 2024 , by Maagulf
రోడ్ ఆక్యుపెన్సీపై మున్సిపాలిటీ క్యాంపెయిన్ ప్రారంభం

కువైట్: పబ్లిక్ క్లీనింగ్ సేవల పనితీరుపై కువైట్ మునిసిపాలిటీ ప్రాంతాలలో తన తనిఖీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, కార్మికుల పనితీరును పర్యవేక్షిస్తోంది. అదే సమయంలో కార్యనిర్వాహక విధానాలను సమీక్షించనున్నారు. హవల్లి గవర్నరేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్.. రానున్న కాలంలో ఇతర గవర్నరేట్‌లకు విస్తరించనుంది. ప్రజా పరిశుభ్రత, గవర్నరేట్‌ల పరిధిలోని రహదారి ఆక్యుపెన్సీకి సంబంధించి జారీ చేయబడిన అన్ని చట్టాలు, నిబంధనలు మరియు నిర్ణయాలపై క్యాంపెయిన్ సందర్భంగా అవగాహన కల్పిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com