తెలంగాణ లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్‌ ఛార్జుల నియామకం

- January 08, 2024 , by Maagulf
తెలంగాణ లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్‌ ఛార్జుల నియామకం

హైదరాబాద్‌: తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్‌ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్‌ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు.

లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్‌ఛార్జ్‌లు వీరే..

  • హైదరాబాద్‌- రాజాసింగ్‌
  • సికింద్రాబాద్‌- ఎంపీ లక్ష్మణ్‌
  • మల్కాజిగిరి- పైడి రాకేశ్‌ రెడ్డి
  • చేవెళ్ల- ఏవీఎన్‌ రెడ్డి
  • నిజామాబాద్‌- ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి
  • ఖమ్మం- పొంగులేటి సుధాకర్‌ రెడ్డి
  • మహబూబాబాద్‌- గరికపాటి మోహన్‌రావు
  • పెద్దపల్లి- రామారావు పాటిల్‌
  • వరంగల్‌- మర్రి శశిధర్‌ రెడ్డి
  • కరీంనగర్‌- సూర్యనారాయణ గుప్తా
  • జహీరాబాద్‌- కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
  • నల్లగొండ- చింతల రామచంద్రారెడ్డి
  • భువనగిరి- ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com