ఆకట్టుకుంటున్న ఎడారి సరస్సుల మధ్యలో ‘కేఫ్’
- January 10, 2024
యూఏఈ: దుబాయ్‌లోని అల్ మర్మూమ్ లేక్స్ కొత్త వాటర్‌ఫ్రంట్ కేఫ్ ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇటీవల సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ బౌండ్ బర్గర్స్, సిలేజ్ మరియు స్టఫ్డ్ బన్స్ అనే మూడు వెంచర్ల సహకారంతో ఏర్పాటు చేశారు. తన సందర్శన సందర్భంగా షేక్ మహమ్మద్ అక్కడ పెయింటింగ్‌పై ఆటోగ్రాఫ్ చేసారు. ‘లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేఫ్ సాయంత్రం 4 గంటల వరకు తెరిచిఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సందర్శకుల కోసం ఇక్కడ అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..