వరుణ్ తేజ్ ‘మట్కా’.! ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడుగా.!
- January 20, 2024మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. అందులో ఒకటి ‘ఆపరేషన్ వాలైంటైన్’ ఒకటి.. ఇంకోటి ‘మట్కా’. ఈ రెండు సినిమాలూ రెండు విభిన్న తరహాల్లో రూపొందుతున్న చిత్రాలు.
ఆపరేషన్ వాలైంటైన్ ఆర్మీ బేస్ కాన్సెప్ట్ మూవీ. కాగా, ‘మట్కా’ చిత్రం రెట్రో మూవీగా రూపొందుతోంది. తాజాగా వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ అప్పియరెన్స్ పెద్దగా కనిపించలేదు.. కానీ, షాడోలా బ్యాక్ గ్రౌండ్లో చూపించారు. అయితే, సమ్‌థింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తోంది గ్లింప్స్ చూస్తుంటే.
భార్గవ్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు సరికొత్తగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమాలతో కొత్త పెళ్లికొడుకు వరుణ్ తేజ్ ఎలాంటి సంచలనాలు అందుకుంటాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు