ఈ నెల 27న టైటానిక్‌ను మించిన క్రూజ్ ప్రారంభం
- January 21, 2024
టైటానిక్ క్రూజ్ తో పోల్చితే ఐదు రెట్లు పెద్దదైన విలాసవంతమైన భారీ క్రూజ్ 'ఐకాన్ ఆఫ్ ద సీస్' ప్రయాణికుల కోసం సిద్ధమైంది.ఈ క్రూజ్ మొదటి సముద్ర ప్రయాణం ఈ నెల 27న మియామి (అమెరికా) నుంచి మొదలుకానున్నది.
20 అంతస్థులున్న ఈ క్రూజ్ లో 2,805 గదులుండగా.. 2,350 మంది సిబ్బంది ఉన్నారు. రూ.16,624 కోట్ల ఖర్చుతో రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ క్రూజ్ ను నిర్మించింది.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!