ఈ నెల 27న టైటానిక్‌ను మించిన క్రూజ్ ప్రారంభం

- January 21, 2024 , by Maagulf
ఈ నెల 27న టైటానిక్‌ను మించిన క్రూజ్ ప్రారంభం

టైటానిక్ క్రూజ్ తో పోల్చితే ఐదు రెట్లు పెద్దదైన విలాసవంతమైన భారీ క్రూజ్ 'ఐకాన్ ఆఫ్ ద సీస్' ప్రయాణికుల కోసం సిద్ధమైంది.ఈ క్రూజ్ మొదటి సముద్ర ప్రయాణం ఈ నెల 27న మియామి (అమెరికా) నుంచి మొదలుకానున్నది.

20 అంతస్థులున్న ఈ క్రూజ్ లో 2,805 గదులుండగా.. 2,350 మంది సిబ్బంది ఉన్నారు. రూ.16,624 కోట్ల ఖర్చుతో రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ క్రూజ్ ను నిర్మించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com