కౌలాలంపూర్ సిటీ సెంటర్ లో బతుకమ్మ ఆట పాటలు
- January 30, 2024
కౌలాలంపూర్: 75వ భారత గణతంత్ర దినోత్సవం లో భాగంగా హై కమిషనర్ అఫ్ ఇండియా బి.ఎన్ రెడ్డి కౌలాలంపూర్ సిటీ సెంటర్ లో విందును ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మలేషియా ఫైనాన్స్ మినిస్టర్ దాతుశ్రీ అమిర్ హాంజా, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ యూనిటీ సరస్వతి కందస్వామి, కుల సేకరేన్ డిప్యూటీ మినిస్టర్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్,ఫెడరల్ మాజీ డిప్యూటీ మినిస్టర్ దాతో లోగ బాల మోహన్ మరియు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కు సంబంధించిన పండుగల విశిష్టతను వివరిస్తూ అలాగే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆట పాటలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









