ఫిబ్రవరి 16న అబ్దాలిలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంప్
- February 12, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 16న కువైట్లోని అబ్దాలీ ప్రాంతంలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. సలాహ్ ఫలాహ్ ఫహద్ ఆజ్మీ ఫామ్ (సుబియా రోడ్, బ్లాక్ 06, చిన్న జామియా దగ్గర, అబ్దాలి)లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు కాన్సులర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. క్యాంపు సమయంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే పంపిణీ చేయబడతాయని, అబ్దాలీ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ పౌరులు రాయబార కార్యాలయానికి రాకుండా ఈ సేవలను పొందేందుకు ఈ శిబిరం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, క్యాంప్ సైట్లో నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







