రియాద్ సీజన్ ట్రెజర్ హంట్‌.. $1 మిలియన్ గెలుచుకున్న స్విస్ జాతీయుడు

- February 12, 2024 , by Maagulf
రియాద్ సీజన్ ట్రెజర్ హంట్‌.. $1 మిలియన్ గెలుచుకున్న స్విస్ జాతీయుడు

రియాద్: బౌలేవార్డ్ సిటీలో జరిగిన రియాద్ సీజన్ ట్రెజర్ హంట్ యొక్క ఫైనల్ పోటీలో స్విస్ జాతీయుడు స్టెఫానీ వెయిల్ SR3.75 మిలియన్లకు సమానమైన $1 మిలియన్ బహుమతిని గెలుచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఈ పోటీలో పాల్గొన్నారు. ఫైనలిస్ట్‌లలో ఇండియాకు చెందిన అమ్రిన్ ఖాన్ కూడా ఉన్నారు.  గత సంవత్సరం నవంబర్ మొదటి అర్ధభాగంలో ప్రారంభమైన ఈ పోటీలో అనేక మంది పాల్గొన్నారు. పోటీ యొక్క ప్రారంభ దశల్లో మొత్తం $600,000 బహుమతులు అందించినట్టు.. ఇది SR2.25 మిలియన్లకు సమానమని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com