మస్కట్ గవర్నరేట్‌లో బస్సు సేవలు నిలిపివేత
- February 12, 2024మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి న మస్కట్ గవర్నరేట్‌లో బస్సుల సేవలను నిలిపివేస్తున్నట్లు మవాసలాత్ (Mwasalat) ప్రకటించింది. మస్కట్‌లో అన్ని సిటీ సర్వీస్‌లను రద్దు చేశారు. సలాలాలో సిటీ సర్వీస్ లు కొనసాగుతాయి. అన్ని గవర్నరేట్‌లలో ఇంటర్‌సిటీ సేవలు కొనసాగుతాయి.
పడవలు
ముసందం గవర్నరేట్‌కు మరియు బయటికి వెళ్లే అన్ని మార్గాల కొనసాగుతాయి. షన్నా – మసీరా మార్గంలో కార్యకలాపాలు కొనసాగుతాయి.హలానియత్-తఖా మార్గంలో కార్యకలాపాలు యథాతధంగా సాగుతాయి. ట్రిప్ షెడ్యూల్‌లలో మార్పులు లేదా సేవలు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయన్న అనే వాటికి సంబంధించిన ఏవైనా అప్డేట్ లను సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా వెంటనే ప్రచురించబడతాయన్నారు.మరిం సమాచారం 1551లో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో విప్రో విస్తరణ
- ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం