ఏపీ వాలంటీర్లకు శుభవార్త..
- February 12, 2024
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ లో పనిచేస్తున్న వాలంటీర్లకు శుభవార్త. త్వరలోనే సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వాలంటీర్స్ అందరికీ 10 వేల రూపాయిల నుండి 30 వేల రూపాయిల వరకు ఇవ్వబోతున్నాడు.
'సేవా మిత్ర' పధకం క్రింద రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు గుహ ఐదేళ్లుగా ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో యాలకు చేరుస్తూ, వాళ్లకి అన్నీ విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తూ వచ్చినందుకు గుర్తుగా జగన్ ఈ 'సేవ మిత్ర' ద్వారా డబ్బులు అందించబోతున్నాడు. ప్రతీ మండలం లో ఐదుగురు, అలాగే ప్రతీ మున్సిపాలిటీలో 10 మందికి 20 వేల రూపాయిలు, నియోజకవర్గం లో ఐదుగురిని గుర్తించి 'సేవా వజ్ర' క్రింద 30 వేల రూపాయిలు, ఇక మిగిలిన వాలంటీర్స్ కి సేవా మిత్ర క్రింద 10 వేల రూపాయిలు అందించబోతున్నాడు. ఈ కార్యక్రమంని ఈనెల 15 వ తారీఖున గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం లో జరగబొయ్యే సభలో సీఎం జగన్ అందించబోతున్నాడు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







