విషాదం..ఫిబ్రవరి 16న నిశ్చితార్థం.. ఒమన్‌లో భారత యువకుడు మృతి
- February 15, 2024
మస్కట్: భారతదేశంలోని తన నిశ్చితార్థ వేడుకకు కొద్ది రోజుల ముందు ఒమన్‌లో భారీ వర్షాలలో భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని అకాల మరణ వార్త అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 28 ఏళ్ల అబ్దుల్లా వాహిద్ ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. సూర్ నుండి మస్కట్‌కు తిరిగి వస్తుండగా అతను సోమవారం ఇబ్రాలోని వాడిని దాటుతుండగా వరద ధాటికి కొట్టుకుపోయాడు. అతని సహోద్యోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై మస్కట్‌లోని కేరళ ముస్లిం కల్చర్ సెంటర్ (KMCC) ప్రతినిధి మహ్మద్ వానిమెల్ విచారం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 16న వాహిద్ నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, కేరళలోని అలెప్పీ జిల్లాలో అతని కుటుంబం వేడుకల కోసం ఏర్పాట్లు కూడా చేసిందన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







