దిరియాలో 'ఇన్ ది నైట్' ప్రదర్శన ప్రారంభం
- February 16, 2024
రియాద్: దిరియాలోని జాక్స్ జిల్లాలోని మ్యూజియం ఆఫ్ కాంటెంపరరీ ఆర్ట్‌లో మ్యూజియమ్స్ కమిషన్ బుధవారం 'ఇన్ ది నైట్' ఎగ్జిబిషన్‌ను ఆవిష్కరించింది. మే 20 వరకు అందుబాటులో ఉండే ఈ ఎగ్జిబిట్ ను మొదటిరోజు పెద్ద సంఖ్యలో సందర్శకులు సందర్శించారు. ఇది మొరాకో, ట్యునీషియా, ఇండియా, జపాన్, అర్జెంటీనా, క్రొయేషియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, మెక్సికో, ఫ్రాన్స్ మరియు బ్రిటన్ వంటి దేశాల నుండి వచ్చిన సుమారు 30 మంది సౌదీ మరియు అంతర్జాతీయ కళాకారుల రచనలను ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్‌తో పాటు సెమినార్లు, పొయెట్రీ నైట్లు మరియు ఆర్ట్ వర్క్‌షాప్‌లతో సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 'ఇన్ ది నైట్' ఎగ్జిబిషన్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









