సరికొత్త రంగుల్లో APSRTC బస్సులు
- February 19, 2024
అమరావతి: APSRTC సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల రంగులను అధికారులు మారుస్తున్నారు. గతంలో సూపర్ లగ్జరీ బస్సుకు తెలుపు, ఎరుపు, పసుపు రంగులు ఉండగా, ఇప్పుడు నీలం, లేత ఊదా రంగులతో రూపొందిస్తున్నారు. ఊదా, నీలం, తెలుపు రంగుల్లో ఉన్న అల్ట్రా డీలక్స్ బస్సులను తెలుపు, నీలం, ఆరెంజ్ కలర్లలోకి మార్చుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో సిద్ధంగా ఉన్న 30 కొత్త బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







