మస్కట్ నుండి షార్జాకు ప్రారంభమైన బస్ సర్వీస్
- February 29, 2024
మస్కట్ : మస్కట్ నుండి షార్జా వరకు మసలావత్ తన మొదటి ల్యాండ్ ట్రిప్ ప్రారంభించింది. ఇది ఉత్తర అల్ బతినా గవర్నరేట్, షినాస్ విలాయత్ గుండా వెళుతుంది. మస్కట్ గవర్నరేట్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా ఎమిరేట్ వరకు ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ ద్వారా తన మొదటి ల్యాండ్ ట్రిప్ ను ప్రారంభించారు. మస్కట్ గవర్నరేట్‌లోని అజైబాలోని రవాణా స్టేషన్ నుండి బస్సు బయలుదేరింది. బస్ లు అజైబాలోని బస్ స్టేషన్ - మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం - బుర్జ్ అల్ షవ్వా బస్ స్టేషన్ - మాయిల్హా బస్ స్టేషన్ - సోహర్ లోనిబస్ స్టేషన్ - షినాస్ లోని ఫెర్రీ టెర్మినల్ - కల్బా బస్ స్టాప్ - ఫుజైరా - షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 4 - షార్జాలోని అల్ జుబైల్ బస్ స్టేషన్ కు చేరుకుంటాయి.
తాజా వార్తలు
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?
- ఒమానీ రియాల్తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!







