SR1.462 బిలియన్లకు చేరిన సౌదీ ఖర్జూర ఎగుమతులు
- March 02, 2024
రియాద్: 2023లో సౌదీ ఖర్జూర ఎగుమతుల విలువలో గణనీయమైన 14% వృద్ధి నమోదు అయినట్ల నేషనల్ సెంటర్ ఫర్ పామ్స్ అండ్ డేట్స్ (NCPD) ప్రకటించింది. ఇది SR1.462 బిలియన్లకు చేరుకుందన్నారు. గతేడాది SR1.280 బిలియన్ల ఖర్జురాలను ఎగుమతి చేసినట్లు తెలిపింది. సౌదీ నుంచి డేట్స్ ను దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 119కి పెరగడంతో సౌదీ ఖర్జూరాల మార్కెట్ విస్తరించిందని NCPD యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ మహమ్మద్ అల్నువైరన్ తెలిపారు. చైనాకు 121%, ఫ్రాన్స్ 16%, సింగపూర్ 86%, కొరియాలు 24% వృద్ధి నమోదయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …