సౌదీలో నాలుగు రిక్రూట్‌మెంట్ ఆఫీసులు సీజ్

- March 02, 2024 , by Maagulf
సౌదీలో నాలుగు రిక్రూట్‌మెంట్ ఆఫీసులు సీజ్

రియాద్: హౌస్ వర్కర్ల నియామకానికి సంబంధించిన నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా నాలుగు రిక్రూట్‌మెంట్ కార్యాలయాల సేవలను సస్పెండ్ చేసినట్టు మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రిక్రూట్‌మెంట్ కార్యాలయాల ఉల్లంఘనలలో రిక్రూట్‌మెంట్ , లేబర్ సర్వీస్‌ల నిబంధనలను పాటించకపోవడం మరియు సంతకం చేసిన లేబర్ కాంట్రాక్ట్‌ల ప్రకారం గృహ కార్మికుల రాకలో జాప్యం వంటివి ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com