అజ్మాన్‌లో పెరిగిన టాక్సీ ఛార్జీలు

- March 02, 2024 , by Maagulf
అజ్మాన్‌లో పెరిగిన టాక్సీ ఛార్జీలు

యూఏఈ: మార్చి నెల ఇంధన ధరలను ప్రకటించిన నేపథ్యంలో అజ్మాన్‌లోని ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కొత్త టాక్సీ ఛార్జీలను ప్రకటించింది. అజ్మాన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఈ నెలలో క్యాబ్ ఛార్జీని కిలోమీటరుకు 1.83 దిర్హామ్‌లుగా నిర్ణయించింది. ఫిబ్రవరిలో 1.79 దిర్హామ్‌ల నుండి 4-ఫిల్ పెరిగింది. ఇంధన ధరల పర్యవేక్షణ కమిటీ ఫిబ్రవరి ధరలతో పోల్చితే, మార్చిలో గ్యాసోలిన్ ధరలను లీటరుకు 15 మరియు 16 ఫిల్స్ పెంచిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com