రమదాన్‌ క్రిసెంట్‌ సైటింగ్‌ కోసం పిలుపు

- June 04, 2016 , by Maagulf
రమదాన్‌ క్రిసెంట్‌ సైటింగ్‌ కోసం పిలుపు



మినిస్ట్రీ ఆఫ్‌ అవ్‌కాఫ్‌ అండ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ - క్రిసెంట్‌ సైటింగ్‌ కమిటీ, ఖతార్‌లో నివసిస్తున్న ముస్లింలందరికీ పిలుపునిచ్చింది. ఆదివారం సాయంత్రం క్రిసెంట్‌ మూన్‌ దర్శనం కోసం ఈ పిలుపునివ్వడం జరిగింది. ఆదివారం సాయంత్రం ఎవరైతే దీన్ని గమనిస్తారో, దఫ్నాలోని మినిస్ట్రీ హెడ్‌ క్వార్టర్‌లో వారు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కమిటీ మఘ్రిమ్‌ (సన్‌సెట్‌) ప్రేయర్‌ ముగిసిన వెంటనే సమావేశమవుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com