ఎలక్టోరల్ బాండ్ల తాజా డేటాను విడుదల చేసిన EC
- March 17, 2024
న్యూ ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఇచ్చిన తాజా సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదివారం తన వెబ్సైట్లో విడుదల చేసింది. సీల్ట్ కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాలు కూడా ఆ సమాచారంలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లో సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని 2024 మార్చి 15న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి, భారత ఎన్నికల సంఘం ఈ రోజు తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఎలక్షన్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
- అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- తిరుమలలో కీలక మార్పులు...
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ







