2.6 శాతం పెరిగిన కువైట్ జనాభా
- March 18, 2024
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ డిసెంబర్ 2023 చివరి నాటికి విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. కువైట్లో మొత్తం జనాభా 2023 చివరి నాటికి 4,860,000కి చేరుకుంది. ఇది 2022 ముగింపుతో పోలిస్తే 2.6 శాతం(4,737,000) పెరిగింది. కువైట్ జనాభా 28, 600 మంది లేదా 1.9 శాతం వృద్ధి రేటుతో పెరిగింది. 2023 నాటికి వారి మొత్తం సంఖ్య 1,546,000కి చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం జనాభాలో కువైటీల శాతం 2022 చివరి నాటికి 32.04 శాతం నుంచి 31.82కి తగ్గింది. నాన్-కువైట్ జనాభా 94,000 మంది (పెరుగుదల రేటు 2.9 శాతం) పెరిగి 3,313,000 మందికి చేరుకుంది. 2014–2023 సంవత్సరాల్లో 1.8 శాతం వార్షిక వృద్ధి రేటు ఉంది. కువైట్ స్త్రీల సంఖ్య మొత్తం 787,300, పురుషుల సంఖ్య 758,900 గా ఉంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







