ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం
- March 19, 2024
విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్-2024 పురస్కారం లభించింది.రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ పురస్కారాన్ని ఆచార్య లక్ష్మీ ప్రసాద్ కు ప్రకటించగా, మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో వై.అల్.పి కి అవార్డ్ ను అందచేసి అభినందించారు. ఏయూ ఆచార్యులు సాధించే పురస్కారాల వర్సిటీకి ప్రతిష్టను పెంచుతాయన్నారు. ఈ సందర్భంగా ఆచార్య లక్ష్మీ ప్రసాద్ ను పలువురు విశ్వవిద్యాలయ ఆచార్యులు అభినందించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







