ఈ నెల 27 నుండి చంద్రబాబు ఎన్నికల ప్రచారం..
- March 24, 2024
అమరావతి: తెలుగుదశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం ఈ నెల 27 నుండి మొదలుపెట్టనున్నారు. తొలి విడతలో 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, కదిరి, శింగనమలలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. 30న ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక, రేపు, ఎల్లుండి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన