బహ్రెయిన్ లో ఘనంగా జరిగిన 'తెలంగాణా ఆవిర్భావ' వేడుకలు
- June 05, 2016
బహ్రెయిన్ లోని 'తెలంగాణ సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో 'తెలంగాణ ద్వితీయ ఆవిర్భావ వేడుకలు' ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సంస్కృతి చైర్మన్ శ్రీ. పేర్వారం రాములు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సాయి చంద్ మరియు స్వర్ణ అక్క గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రెసిడెంట్ శ్రీ.హరిప్రసాద్, పయ్యావుల శ్రీనివాస్, సామ చిన్న రాజారెడ్డి, దాసరి మురళి, వెంకటస్వామి గవ్వలపల్లి, దాసరి రవి, సురేష్,నగేష్,బాల్ రెడ్డి,పోచన్న నిర్వాహకులుగా వ్యవహరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)




తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







